ఎస్ ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ త్రిషకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం అర్థం చేసుకోవచ్చు. కెరియర్ స్టార్టింగ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే కాదు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అందంతో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ముందుకు తీసుకెళ్తుంది . అదేవిధంగా అవకాశాలు కూడా అందుకుంటూ వస్తుంది . కాగా పోనియన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష ఇప్పుడు ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరోయిన్స్ ల లిస్టులో టాప్ పోసిషన్ లో ఉంది .


ఒక్కొక్క సినిమాకి ఆరు-ఏడు కోట్లు తీసుకుంటున్న హీరోయిన్ గా త్రిష రికార్డ్ సృష్టించింది . ఈ రెఏ హీరోయిన్ తీసుకోవడం లేదు . కాగా ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. హీరోయిన్ త్రిష ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్టుకి సైన్ చేసింది అన్న మేటర్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది. ఓ హీరోయిన్ ను బడా ప్రొడ్యూసర్ నమ్మించి చీట్ చేసి అవకాశాలు ఇస్తాను అని చెప్పి స్టార్ హీరోతో బాగా మింగిల్ అయ్యేలా చేసి చివరికి ఆ డైరెక్టర్హీరోహీరోయిన్ ని వాడుకొని వదిలేశారు అంటూ ఇండస్ట్రీలో న్యూస్ గట్టిగా వినిపించింది .



ఇప్పుడు అదే సబ్జెక్టుతో త్రిషను హీరోయిన్గా సినిమాని ఫిక్స్ చేశాడట కోలీవుడ్ కాంట్రవర్షియల్  డైరెక్టర్ . అయితే త్రిష సాధారణంగా కాంట్రవర్షియల్ సబ్జెక్టుకి సైన్ చేయదు . ఫర్ ద ఫస్ట్ టైం త్రిష ఈ సినిమాకి సైన్ చేసింది అంటే ..ఏదో తేడా గా కూడా అనిపిస్తుంది. ఇది చాలా చాలా సెన్సిటివ్ అండ్ కాంట్రవర్షియల్ టాపిక్ . కచ్చితంగా త్రిష దీని ద్వారా లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది . మరి త్రిష ఎందుకు ఈ సినిమాకి సైన్ చేసింది ఏంటో తెలియదు . కానీ త్రిష ఈ సినిమాకి సైన్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కొంతమంది త్రిష చేసిన పనిని మెచ్చుకుంటే మరి కొంత మంది మాత్రం నెగిటివ్గా చూపిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: