తమిళనాడు ఏరియాలో మొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 9 మూవీ స్ ఏవో తెలుసు కుందాం.

తలపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన బీస్ట్ మూవీ కి మొదటి రోజు తమిళనాడు ఏరియాలో 36.80 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. తలపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన లియో మూవీ కి మొదటి రోజు తమిళనాడు ఏరియాలో 35.45 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దళపతి విజయ్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన సర్కార్ మూవీ కి మొదటి రోజు తమిళనాడు ఏరియాలో 32 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. తలపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ది గోట్ మూవీ కి మొదటి రోజు తమిళ్ నాడు ఏరియాలో 31.65 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అజిత్ కుమార్ హీరోగా రూపొందిన వలిమై సినిమాకు మొదటి రోజు తమిళనాడు ఏరియాలో 28.90 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

తాజాగా అజిత్ కుమార్ "గుడ్ బ్యాడ్ అగ్లీ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి మొదటి రోజు తమిళనాడు ఏరియాలో 28 35 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మూవీ కి మొదటి రోజు తమిళనాడు ఏరియాలో 26.85 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. తలపతి విజయ్ హీరోగా నయనతార హీరోయిన్గా అట్లీ దర్శకత్వంలో రూపొందిన బిగిల్ మూవీ కి మొదటి రోజు తమిళనాడు ఏరియాలో 26.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా రూపొందిన విడముయార్చి మూవీ కి మొదటి రోజు తమిళనాడు ఏరియాలో 26.15 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: