మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 సౌత్ మూవీస్ ఏవో తెలుసుకుందాం.

అల్లు అర్జున్ హీరో గా రూపొంది న పుష్ప పార్ట్ 2 మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 285.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది . రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలు గా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 235 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 215 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 183.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 167 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

యాష్ హీరో గా రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 164.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 157 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. తలపతి విజయ్ హీరోగా రూపొందిన లియో మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 146.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ప్రభాస్ హీరో గా రూపొందిన ఆది పురుష్ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 137 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ప్రభాస్ హీరో గా రూపొందిన సాహో మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 126 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: