
మరి ముఖ్యంగా ఆ లిస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా కూడా టాప్ ప్లేస్ లోనే ఉంది . జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఓ సినిమా మాత్రం మహేష్ బాబు కి చాలా చాలా ఇష్టమట . ఆయనకు ఏమాత్రం టైం ఉన్న మొదటగా ఆ సినిమాను చూడడానికి ఇష్టపడుతూ ఉంటారట . ఆ మూవీ మరేంటో కాదు రాఖి . ఇది మొత్తం సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన మూవీ . ఈ సినిమాను కృష్ణవంశీ తనదైన స్టైల్ లో తెరకెక్కించారు . ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది.
అయితే ఈ సినిమా చాలామంది లేడీస్ కి కూడా బాగా కనెక్ట్ అయింది . కాగా ఈ సినిమా మహేష్ బాబుకి కూడా చాలా చాలా ఇష్టమట . మహేష్ బాబుకి ఏమాత్రం టైం దొరికిన ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాను ఎక్కువగా చూస్తారట . మరీ ముఖ్యంగా ఈ సినిమా క్లైమ్యాక్స్ సీన్ అంటే చాలా ఇష్టమట.. ఇప్పటికే వందసార్లు పైగా చూసేసారట. కాగా ప్రసెంట్ మహేశ్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు మహేశ్. ప్రసెంట్ ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ చెప్పి మరి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.