
తెలుగు చిత్ర పరిశ్రమ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో ఒకడు ఇతను .. ఒడ్డు పోడుగు .. అందం చందం మంచి ఫిజిక్స్ తో ఆమె .. అయితే ఇప్పుడు ఇద్దరూ మంచి ప్రేమ లో ఉన్నారని గత కొంత కాలంగా కొన్ని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి . పలు మీడియా లో కూడా ఇవే కనిపిస్తున్నాయి . అయితే చాలా సినిమా ప్రేమలు పెళ్లి వరకు వెళ్లవు .. ఏదో ఒక స్టేజిలో అవి అక్కడే ఆగిపోతాయి . ఇంతకన్నా గాడమైన ప్రేమను గతంలో పెళ్ళి వరకు వెళ్ళనవి ఎన్నో ఉన్నాయి .. అలాగే మధ్యలో ఆగినవి కూడా ఉన్నాయి .. దాని కారణంగానే ఈ యంగ్ హీరో , హీరోయిన్ల ప్రేమ కూడా పెళ్లి వరకు వెళ్తుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి .
ఈ యంగ్ హీరో చాలా చిన్నవాడు ఏమీ కాదు .. పెద్దింటి వాడు సరైన పెళ్లి ఈడు దాటేసిన వాడే అలా అని పక్కన పెట్టేందుకు వీలు కూడా లేదు .. అమ్మాయి కూడా ఎంతో బాగుంటుంది .. మంచి క్రేజ్ కూడా ఉంది .. కానీ ఈ ఇద్దరు ప్రేమ లో పడటం మాత్రమే కాస్త ఆశ్చర్యం గా ఉంది .. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ హీరో ఇలా ప్రేమ లో పడిన దాఖలాలు ఎక్కడా లేదు .. అలా అని అమ్మాయి వెంటపడిన దాఖలాలు కూడా పెద్దగా ఎక్కడ వినిపించలేదు . అయితే ఇప్పుడు త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నార ని వీరి ప్రేమ సీరియస్ ప్రేమ అని ఇండస్ట్రీ లో బలంగా టాక్ వినిపిస్తుంది .. ఇక ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు తమ కెరియర్ లో బిజీగా ఉన్నారు కనుక కొద్దిరోజులు అగిన తర్వాత క్లారిటీ రానుంది . ఇక కొద్ది రోజులు ఆగితే ఈ పెళ్లి పై అనౌన్స్మెంట్ రావచ్చని ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల మాట .