
తెలుగు సినిమాను ప్రశంసించిన దాఖలాలు లేవు. అయితే అలాంటి బ్యూటీని ఎందుకు రాజమౌళి - మహేష్ బాబు సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకున్నాడు ..? అనేది అందరికీ బిగ్ క్వశ్చన్ మార్క్ గా ట్రెండ్ అవుతుంది. ఎంతోమంది స్టార్స్ ఉన్నారు . మరి ఎందుకు ప్రియాంక చోప్రాని మాత్రమే హీరోయిన్ గా చూస్ చేసుకున్నాడు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది . అయితే జక్కన్న ఇందులో స్వార్థం కూడా ఉంది అంటూ బయటపడింది . జక్కన్న తన సినిమాలను గ్లోబల్ వైడ్ ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు.
గ్లోబల్ వైడ్ ఆ సినిమా బాగా హిట్ అవ్వాలి అంటూ కోరుకుంటారు. అయితే గ్లోబల్ రేంజ్ లో ఆ సినిమా హిట్ అవ్వాలి అంటే కచ్చితంగా ఆ సినిమాలో గ్లోబల్ బ్యూటీస్ ఉండాల్సిందే. ఆ కారణంగానే గ్లోబల్ బ్యూటీ అయిన ప్రియాంక చోప్రాని చూస్ చేసుకున్నారు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అంతేకాకుండా ఆమెకు హాలీవుడ్ లో మంచి పలుకుబడి కూడా ఉంది. అలాంటి ప్రియాంక చోప్రా ఒక సినిమాలో నటిస్తుంది అంటే కచ్చితంగా ఆటోమెటిక్ గా ఆ హాలీవుడ్ పబ్లిసిటీ వస్తుంది . ఆ కారణంగానే ప్రియాంక చోప్రాని చూస్ చేసుకున్నారట జక్కన్న. ప్రియాంక చోప్రా నటన నచ్చి.. ఆమె లుక్స్ మెచ్చి ఈ రోల్ కి మాత్రం చూస్ చేసుకోలేదట . కేవలం గ్లోబల్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ కావడంతోనే జక్కన్న ఇంత స్వార్థంగా ఆలోచించి మహేష్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రాని హీరోయిన్గా చూస్ చేసుకున్నారట..!