పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ రీసెంట్గా సింగపూర్ లో చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఆయన చదివే స్కూల్లో మంటలు అంటుకోవడంతో ఆ మంటల్లో చిక్కి కొంతమంది చిన్నపిల్లలు గాయాల పాలయ్యారు. అలా పవన్ కొడుకు మార్క్ శంకర్ కి కూడా చిన్నచిన్న గాయాలు అయ్యాయి. దాంతో వెంటనే హాస్పిటల్ కి తరలించి మెరుగైన చికిత్స అందించారు. ఇక రీసెంట్ గానే పవన్ కొడుకుని తీసుకొని హైదరాబాద్ కి వచ్చాడు.అయితే హైదరాబాద్ కి రావడంతోనే తన కొడుకు ఆరోగ్యంతో బయటపడ్డాడనే ఆనందం లో పవన్ సతీమణి అన్నా లెజ్నోవా తిరుమల వెళ్లి తలనీలాలు దేవుడి కి అర్పించింది.

 అయితే ఈ విషయం పక్కన పెడితే మార్క్ శంకర్ జాతకం మహర్జాతకం అని ఆయన పేరులో ఆ ఒక్క అక్షరం చేర్చితే తండ్రి ని మించిన తనయుడు అవుతారు అంటూ ప్రముఖ న్యూరాలజిస్ట్ కిరణ్ నెహ్రు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వయసు 8 అక్టోబర్ 8న ప్రమాదంలో చిక్కుకున్నారు. కాబట్టి ఇవి రెండు కలిపితే 16 వస్తుంది. కాబట్టి న్యూమరాలజీ ప్రకారం ఈ జాతకం ఉన్న వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే మార్క్ శంకర్ ఒక్కసారిగా పైకి లేచి కిందపడ్డాడు.ఈ ప్రమాదం జరగడం వెనక కూడా ఇదే కారణం.

అలాగే మార్క్ శంకర్ పవనోవిచ్ పేరులో అదనంగా A అనే అక్షరాన్ని చేర్చితే ఆయన జాతకం మరింత అద్భుతంగా ఉంటుంది. ఆయన జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్తారు. తండ్రిని మించిన గొప్పవాడు అవుతాడు. జీవితంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా ఎదురవు. న్యూమరాలజీ ప్రకారం మార్క్ శంకర్ పవనోవిచ్ పేరులో 9/2 కాంబినేషన్ ఉంది. ఇలాంటి కాంబినేషన్ ఉండేవాళ్లు చాలా శక్తివంతులు అవుతారు అంటూ ప్రముఖ న్యూరాలజిస్ట్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: