తమన్నా ప్రధాన పాత్రలో సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఓదెల2 సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగిందనే సంగతి తెలిసిందే. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఓదెల2 మరో అరుంధతి కావడం సాధ్యమేనా అని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుండటం గమనార్హం. హీరోయిన్ తమన్నా కెరీర్ కు మాత్రం ఈ సినిమా ఎంతో కీలకమని కచ్చితంగా చెప్పవచ్చు.
 
ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాలో శివశక్తి అనే పాత్రలో తమన్నా కనిపించనున్నారు. ఈ పాత్ర తమన్నా కెరీర్ నే మలుపు తిప్పడం పక్కా అనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి. ఓదెల2 సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉండనున్నాయని ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడం పక్కా అని తెలుస్తోంది. ఓదెల2 ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.
 
అరుంధతి స్థాయిలో ఓదెల2 సంచలనం సృష్టిస్తే మాత్రం ఒకింత హాట్ టాపిక్ అవుతోంది. దాదాపుగా రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా విజయవంతంగా తమన్నా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. శివశక్తి పాత్ర తమన్నా కెరీర్ ను ఏ స్థాయిలో మలుపు తిప్పుతుందో చూడాల్సి ఉంది. ఓదెల2 నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిందని తెలుస్తోంది.
 
ఈ సినిమాకు బుకింగ్స్ భారీ స్థాయిలోనే జరిగిందని తెలుస్తోంది. ఓదెల2 సినిమాలో ట్విస్టులు ఒకింత ఆసక్తికరంగా ఉండనున్నాయని భోగట్టా. ఓదెల2 పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే మాత్రం కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓదెల2 ఓదెల సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిందనే సంగతి తెలిసిందే. తమన్నా ఈ సినిమాకు భారీ స్థాయిలో పారితోషికం అందుకున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: