- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

ప్రశాంత్ నీల్ , ఎన్టీఆర్ కాంబో లో రాబోతున్న సినిమా పై రోజుకొక వార్త , రూమర్ బయటకు వస్తూనే ఉంది . అయితే ఇప్పుడు తాజా గా ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఓ అప్డేట్ ప్రకారం ఈ సినిమా లో స్పెషాల్ రోల్ ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది .. అలాగే ఈ క్యారెక్టర్ కోసం ఓ బాలీవుడ్ స్టార్ హీరో ని ఎంపిక చేయాలని ప్రశాంత్ నిల్ ప్లాన్ చేస్తున్నాడట . అలాగే క్యారెక్టర్ లో కనిపించే ఆ బాలీవుడ్ హీరో ఎవరనేది కూడా డైరెక్టర్ ఇప్పటి కే ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది . ఇంతకీ ఆ హీరో ఎవరంటే బాలీవుడ్ మాస్ హీరో రణ్ వీర్ సింగ్ అని టాక్ వినిపిస్తుంది .. ఓ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో రణ్ వీర్ సింగ్ , ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్‌ సినిమాలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ..


 అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది అనేది మాత్రం ఎవరికీ అర్థం కావటం లేదు .. అలాగే ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అని కూడా ప్రచారంలో ఉంది .  అయితే డ్రాగన్ సినిమా ని ఎన్టీఆర్ కేరీర్‌లోనే ఓ గొప్ప సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్‌ ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు .. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్‌ చాలా సమయం తీసుకున్నాడు .. అలాగే ప్రశాంత్ నీల్‌ ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాల్లో కల్లా బెస్ట్ సినిమా ఇదే కాబోతుందని అంచనాలు కూడా ఉన్నాయి .  అలాగే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ మారియు  ఎన్టీఆర్ ఆర్ట్స్  ఈ సినిమాని నిర్మిస్తున్నాయి .  ఇక ఈ సినిమాకు రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు .. ఇక మరి ప్రశాంతి నిల్ ఇసారి ఎన్టీఆర్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: