విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 6 టాలీవు డ్ లిరికల్ వీడియో సాంగ్స్ అవి అనే వివరాలను తెలుసుకుందాం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ లోని కిసిక్ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 27.19 మిలియన్ వ్యూస్ దక్కాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చెంజర్ మూవీ లోని నానా హైరానా అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ కి విడుదల 24 గంటల్లో 23.44 మిలియన్ వ్యూస్ దక్కాయి. రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చెంజర్ మూవీ లోని దోప్ సాంగ్ కి విడుదల 24 గంటల్లో 21.27 మిలియన్ వ్యూస్ దక్కాయి.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నిధి అగర్వాల్ హీరోయిన్గా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమాలోని మాట వినాలి అనే లిరికల్ వీడియో సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 19.51 మిలియన్ వ్యూస్ దక్కాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమాలోని దమ్ మసాలా అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ కి విడుదల 24 గంటల్లో 17.42 మిలియన్ వ్యూస్ దక్కాయి. రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చెంజర్ మూవీ లోని రా మచ్చ మచ్చ సాంగ్ కి విడుదల 24 గంటల్లో 16.44 మిలియన్ వ్యూస్ దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: