
టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి డీ మూవీ కి నైజాం ఏరియాలో 4.21 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.57 కోట్లు , ఉత్తరాంధ్రలో 1.02 కోట్లు , ఈస్ట్ లో 56 లక్షలు , వెస్ట్ లో 57 లక్షలు , గుంటూరులో 68 లక్షలు , కృష్ణ లో 62 లక్షలు , నెల్లూరులో 46 లక్షలు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.69 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 1.35 కోట్లు కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 11.04 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ మూవీ కి దాదాపు 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 11.04 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. దానితో ఈ మూవీ ద్వారా బయ్యర్లకి 6.04 కోట్ల లాభాలు వచ్చాయి. దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.