
వాస్తవానికి గత కొన్నేళ్లలో సూర్య మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో తగ్గింది. అయితే సూర్య సరైన ప్రాజెక్ట్ తో ముందుకు వస్తే మాత్రం సృష్టించే సంచలనాలను అన్నీఇన్నీ కావు. ఈ ఇద్దరు సౌత్ టాప్ హీరోలలో గెలుపు ఎవరిదో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సొసొషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాని వర్సెస్ సూర్య బాక్సాఫీస్ క్లాష్ లో ఇద్దరు హీరోలు గెలవాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.
నాని, సూర్య పారితోషికాలు సైతం ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయనే సంగతి తెలిసిందే. నాని, సూర్య నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లను ఎంచుకుని రికార్డులు క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. నాని, సూర రాబోయే రోజుల్లో మరిన్ని భారీ రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోల కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఏ విధంగా ఉంటాయో చూడాలి.
నాని నుంచి ప్రేక్షకులు ఊహించని స్థాయిలో వయోలెన్స్ తో హిట్3 తెరకెక్కగా ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. ఈ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే డైలాగ్స్ విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాతో మ్యాజిక్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.