
కానీ మన ప్రభాస్ మాత్రం పెళ్లి అంటే చాలు ఆమడ దూరంలో పరిగెత్తేస్తున్నారు. పోనీ పెళ్లి చేసుకోను అంటూ అఫీషియల్ గా డిక్లేర్ చేసేస్తున్నాడా..? అంటే అది లేదు. చేసుకుంటాను త్వరలోనే చేసుకుంటాను అంటున్నాడు. కుటుంబ సభ్యులు కూడా ఆయన పెళ్లి చేసుకుంటాడు అనే విధంగానే మాట్లాడుతున్నారు. కానీ అమ్మాయి ఎవరు ..? లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా..? ప్రభాస్ ఉద్దేశం ఏంటి..? ఇలాంటివి ఏ విషయం కూడా బయటకు రావడం లేదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం బాగా ఇంట్రెస్టింగ్ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది.
ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని కోరికను బయటపెట్టాడు . దానికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతుంది. ప్రభాస్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలల్లో నటించాడు . మంచి మంచి హిట్స్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ కొందరు డైరెక్షన్లో నటించే ఛాన్స్ మిస్ అయ్యారు. అలా మిస్ అయిన డైరెక్టర్ లో మణిరత్నం కూదా ఉన్నారు. అయితే డైరెక్టర్ మణి రత్నం దర్శకత్వంలో నటించాలి అంటూ ప్రభాస్ బాగా కోరుకుంటున్నారట . ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు . కానీ ఎందుకో ఆ కాంబో సెట్ అవ్వలేకపోయింది అని .. ఫ్యూచర్లో అలాంటి ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకొని అని స్వయాన ప్రభాస చెప్పుకొచ్చాడు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!