సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్స్ ఆచితూచి నిర్ణయాలు తీసుకునే విధంగా మారిపోవాలి . ఎందుకంటే వాళ్ళకి తెలిసి చేసిన తెలియక చేసిన కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అది వాళ్ళ కెరియర్ కి బిగ్ మైనస్ గా మారిపోతుంది . మరీ ముఖ్యంగా హీరోయిన్స్ సరదాగా కూడా తప్పు చేస్తున్న సరే అది చాలా చాలా సీరియస్ గా మారిపోతుంది . ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ తీసుకున్న తప్పుడు డెసీషన్ వైరల్ గా మారింది.


ఆమె మరి ఎవరో కాదు అనుపమ పరమేశ్వరణ్. సోషల్ మీడియాలో బాగా ఈ పేరు ట్రెండ్ అవుతుంది. రీసెంట్గా అనుపమ పరమేశ్వరణ్ కి సంబంధించిన ఒక ప్రైవేట్ పిక్ సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారింది. అది కూడా ఒక స్టార్ హీరో తనయుడుతో లిప్ లాక్ చేస్తున్నటువంటి పిక్ . అది సినిమాకి సంబంధించింది అని కొందరు లేదు వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారు వాళ్ళ పర్సనల్ పిక్ అని  మరి కొందరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు . అది సినిమాలోని లిప్ కిస్ నా..? లేకపోతే నిజంగానే పెట్టుకుని లిప్ కిస్ నా..? అనేది పక్కన పెడితే ఒక హీరోయిన్ కి సంబంధించిన ఫోటో బయటకు రావడం దారుణం అని చెప్పాలి .



ఇక్కడ ఈ పిక్ బయటకి వచ్చిన్నపటి నుంచి ఆ  హీరో గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు . హీరోయిన్ అనుపమ పరమేశ్వరణ్ గురించి ఇక్కడ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ లిప్ లాక్ ఫోటో వైరల్ గా మారిపోయింది. అనుపమ పరమెశ్వరణ్ తో పాటు లిప్ లాక్ చేస్తున్న ఇతగాడు ఎవరో కాదు హీరో విక్రమ్ కొడుకు . హీరో విక్రమ్ కొడుకుతో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ల లిప్ కిస్ పిక్ బాగా ట్రెండ్ అవుతుంది. వీళ్ళిద్దరు కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: