
తన క్యూట్ కాస్ట్యూమ్ లో చాలా హాట్ గా కనిపిస్తున్న ఫోటోలను చూసిన నెటిజెన్స్ సైతం బ్లాక్ దుస్తుల శివాత్మిక టూ హార్ట్ గురు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్రౌన్ మినీ బ్యాగ్ తో క్యాజువల్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ తన బాడీ లాంగ్వేజ్ తో మరి చిత్రాలను అవకాశాలను అందుకుంది. అయితే శివాత్మిక ఈ ఫోటోలన్నీ కూడా ఏదో షాపింగ్ మాల్ లో తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆమె న్యాచురల్ స్కిన్ టోన్, జిమ్ బాడీ వర్క్ అందాలు కూడా చాలా హైలెట్గా ఈ ఫోటోలలో కనిపిస్తూ ఉన్నాయి. తన ఎద అందాలను కూడా హైలెట్ చేస్తూ మరి నిలుస్తోంది శివాత్మిక.
కుర్రాళ్లకు సైతం అందాలను ఎలా చూపించాలో అలా చూపిస్తూ చాలా స్టైలింగుగా ఫోజులు ఇచ్చింది. గత రెండేళ్ల శివాత్మిక సినిమాలలో మాత్రం కనిపించలేదు. అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో శివాత్మిక ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గడం లేదు. పలు రకాల ట్రావెలింగ్ ఫోటోలతో పాటు, హాట్ ఫోటోషూట్లతో ,రివ్యూ లతో యూత్ని బాగా అట్రాక్ట్ చేసేలా కనిపిస్తోంది శివాత్మిక. చివరిగా 2023లో రంగమార్తాండ అనే చిత్రంలో ఆ తర్వాత మళ్లీ ఏ చిత్రంలో కూడా కనిపించలేదు. అభిమానులు మాత్రం శివాత్మిక ఏదైనా సరికొత్త కదా అంశంతో కం బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.