
హీరోయిన్ త్రిష తెలుగులో బుజ్జిగాడు, పౌర్ణమి, స్టాలిన్, కింగ్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, నీ మనసు నాకు తెలుసు, అతడు, నమో వెంకటేశ, స్టాలిన్, లయన్ వంటి సినిమాలలో నటించింది. ఈమె టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కూడా ప్రభాస్, వెంకటేష్, నాగార్జున, రవితేజ, బాలకృష్ణ, సిద్దార్థ్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. ఈమె తెలుగు ప్రేక్షకుల నుండి కూడా ప్రేమ, ఆదరణ పొందింది. ఈ అందాల భామ 3 దక్షిణ ఫిల్మ్ ఫెర్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.
ప్రస్తుతం త్రిష సినిమాలలో నటిస్తూనే దూసుకెళ్తుంది. ఇప్పటికే ఈమె నటిగా చేసి మంచిగా సంపాదించుకుంది. ఇటీవలే ఈమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందనే విషయం తెలిసిందే. అయితే ఈ గ్లామరస్ బ్యూటీ వయసు 40 ఏళ్లు ఉంటుంది. అయితే ఈ అందాల భామ ఫేవరెట్ ఫుడ్ సాంబార్, ఊతప్పం. ఈ ముద్దుగుమ్మకి కొండలు, అడవులలో తిరగడం అంటే ఇష్టం. అలాగే ఈమెకి పెంపుడు జంతువులు అంటే ప్రాణం అంట. ఈ బ్యూటీకి దైవభక్తి కూడా చాలా ఉంటుంది. సైకిల్ రైడింగ్ అంటే ఇష్టం అంట.