
4 రోజుల్లో ఈ సినిమాకు తమిళనాడు ఏరియాలో 86.40 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.90 కోట్లు , కర్ణాటక ఏరియాలో 9.90 కోట్లు , కేరళలో 2.60 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.60 కోట్లు , ఓవర్సీస్ లో 45.40 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 73.10 కోట్ల షేర్ ... 149.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 116 కోట్ల బ్రేక్ ఈవెబ్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 42.90 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఇకపోతే ఈ మూవీ కి ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. దానితో ఈ మూవీ మరో రెండు , మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకునే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.