మనపై ఒక నిందపడితే అది మనం చచ్చిపోయిన సరే మాననే మానదు.. చెరగనే చెరగదు అని మన ఇంట్లోనే పెద్ద వాళ్ళు ఎప్పుడూ చెబుతూ ఉంటారు . అందుకే అన్ని విషయాలలో ఆచితూచి నిర్ణయించుకోవాలి . మనం కష్టపడి సంపాదించిన పేరు ప్రఖ్యాతలు చెడగొట్టుకోకుండా ముందుకు వెళ్లాలి.  అయితే కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేసేస్తూ ఉంటారు . అవి వాళ్ళ లైఫ్ లాంగ్ పట్టి పీడిస్తూనే ఉంటాయి . ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ నమ్రత తెలిసి చేసిందో తెలియక చేసిందో ఒక తప్పు కారణంగా ఇప్పటికీ సోషల్ మీడియాలో అరాకోరా ట్రోల్ అవుతూనే ఉంటుంది .


మనకు తెలిసిందే కృష్ణకి - మహేష్ బాబుకు మధ్య ఉన్న బాండింగ్ చాలా చాలా స్పెషల్ . ఎంత పెద్ద స్టార్ అయినా సరే మహేష్ బాబు తండ్రి కృష్ణ చెప్పిన మాటను జవదాటడు. అయితే కృష్ణ ని మహేష్ బాబు ఎదిరించిన ఒకే ఒక సందర్భం ఆయన పెళ్లి విషయంలో.. నమ్రతతో పెళ్లి కృష్ణకు ఇష్టం లేదు . అయినా సరే మహేష్ బాబు బలవంతంగా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా గట్టిగా వాదించి మరి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు . అన్నంతపని చేశాడు.  కృష్ణకు ఇష్టం లేకపోయినా నమ్రతను తన కోడలుగా యాక్సెప్ట్ చేశారు .



అయితే కృష్ణకు మహేష్ బాబుకు కొన్నాళ్లపాటు మాటలే లేవట.  వాళ్ళు దూరం దూరంగానే ఉన్నారట . దానికి కారణం నమ్రతనే అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.  తండ్రి కొడుకులు మధ్య మాటల్లేకుండా చేసింది నమ్రత  ప్రేమ అంటూ అప్పట్లో జనాలు మాట్లాడుకున్నారు . అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అలాంటి ఒక నింద ఇప్పటికే నమ్రత పై  అరాకూర వినిపిస్తూనే వస్తుంది. నమ్రత నే ఇంట్లో అప్పర్ హ్యాండ్ అని నమ్రత  చెప్పినట్లే ఇంట్లో వినాలి అని నమ్రత మహేష్ బాబుని అందరికీ కాకుండా తనకే సొంతం చేసుకుంది అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: