
4 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 1.40 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 36 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 1.20 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.96 కోట్ల షేర్ ... 6.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 4 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో కలుపుకొని 1.20 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో 4.16 కోట్ల షేర్ ... 8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ 18 కోట్ల భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ 13.84 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది.