
అలాగే మన స్టార్ హీరోస్ టైలర్స్ కి వచ్చే రేంజ్ లో ఇంకా చెప్పాలంటే అంతకుమించి అనేలా రెస్పాన్స్ ని హిట్ 3 అందుకోవటం ఇక్కడ మరో విశేషం .. దీంతో నాని క్రేజ్ ఎలా పెరుగుతూ వెళ్తుందో కూడా అంత అర్థం చేసుకోవచ్చు .. ఇలా మొత్తానికి నాని తన మార్కెట్ అంచులంచులు గా పెంచుకుంటూ దూసుకుపోతున్నాడని కూడా చెప్పవచ్చు . అలాగే ఈ అవైటెడ్ సినిమా మే 1న ప్రేక్షకులు ముందుకు గ్రాండ్గా రాబోతుంది . ఈ సినిమాలకు ముందు వచ్చిన హిట్ , హిట్ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసాయో అందరికీ తెలిసిందే . ఇప్పుడు నాని హీరోగా వస్తున్న హిట్ 3 పాన్ ఇండియా లెవెల్ లో భారీ రికార్డులు క్రియేట్ చేయటం కాయంగా కనిపిస్తుంది .
అలాగే ఈ సినిమాని నాని నిర్మిస్తున్నాడు .. ఇప్పటికే నాని నిర్మాతగ వచ్చిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకున్నయి .. ఇక ఇప్పుడు తను హీరోగా చేస్తూ నిర్మిస్తున్న సినిమా కావటంతో హిట్ 3 పై మాత్రం ఊహించని అంచనాలు ఉన్నాయి .. ఆ అంచనాలుగు తగ్గట్టుగానే ఉంటుందని సినిమా నుంచి వస్తున్న ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటేనే అర్థమవుతుంది .. ఇక మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి .