
అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మాత్రం హాట్ టాపిక్ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . గతంలో ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా తనదైన స్టైల్ లో కొనసాగిన యాంకర్ ర్ కి సంబంధించిన వార్త కావడంతో సెన్సేషనల్ గా మారింది. ఈమె ఇండస్ట్రీలో బుల్లితెరతోనే ఎంట్రీ ఇచ్చింది . మొదటగా పలు సీరియల్స్ చేసింది . ఆ తర్వాత యాంకర్ గా మారింది . ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. తనదైన స్టైల్ లో పెళ్లి తర్వాత పలు సినిమాలతో పాటు పలు షోస్ తో ముందుకు వెళ్తున్న ఈ యాంకరమ్మ ..ఈ మధ్య కాలంలో ఊహించని కాంట్రవర్సీలో కూడా ఇరుక్కుంది .
అయితే ఈ హీరోయిన్ సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ ఏకంగా అమ్మడుని బట్టలు లేకుండా తన టాలెంట్ చూపించమన్నారట. అంతేకాదు అలా చేస్తే నీకు హీరోయిన్గా ఛాన్స్ ఇస్తాను అంటూ కూడా బిగ్ ఆఫర్ ఇచ్చారట . కానీ మొదటి నుంచి అలాంటివి పెద్దగా ఎంకరేజ్ చేయని యాంకరమ్మ అప్పట్లో ఆ డైరెక్టర్ పేరు బయట పెట్టడానికి బాగా ఇబ్బంది పడిపోయిందట. అసలే ఇండస్ట్రీలో అవకాశాలు అంతంతమాత్రంగా ఉన్న మూమెంట్లో ఇలాంటి విషయాన్నీ బయట పెడితే ఎక్కడ పూర్తిగా అవకాశాలు పోతాయో అన్న భయంతో తన కెరీర్ దెబ్బ తింటుందో అంటూ సైలెంట్ అయిపోయిందట . పెళ్లి తర్వాత ఆ విషయాన్ని ఫ్రెండ్స్ తో చెప్పుకోగా అది కాస్త బయటకు వచ్చి సోషల్ మీడియాలో లికై వైరల్ గా మారింది..!