టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటీమణులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే అదృష్టం కలిసి వచ్చి హీరోయిన్లుగా సక్సెస్ అవుతారు. ఇక మరి కొంతమంది నటన, అందం ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక సినీ ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేకపోతారు. అలాంటి వారిలో నటి హనీరోజ్ ఒకరు. ఈ చిన్నది చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇంతవరకు పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఏవో కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు అందుకుంది.


 

ఇక బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి సినిమాలో నటించి ఈ చిన్నది ఎనలేని గుర్తింపును అందుకుంది. ఈ ఒక్క సినిమాతో హనీరోజ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ సినిమాలో హనీరోజ్ నటన, అందచందాలు చూసిన అభిమానులు ఈ చిన్నదాని నటనను ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ సినిమా అనంతరం ఈ చిన్న దానికి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అంతేకాకుండా వరుసగా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. అంతే కాకుండా సోషల్ మీడియా వేదికగా యాడ్స్ ని కూడా ప్రమోట్ చేస్తూ వచ్చింది. పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లాంటి కార్యక్రమాలలోనూ ఈ చిన్నది చాలా చురుగ్గా పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఇక ఏమైందో తెలియదు ప్రస్తుతం ఈ చిన్న దానికి తెలుగులో పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు. తమిళ, మలయాళ సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం హనీరోజ్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతుంది. హనీ రోజ్ ఓ తమిళ హీరోతో కలిసి ఓ సాంగ్ చేసింది. అయితే ఆ సాంగ్ లో ఆ తమిళ హీరో హనీ రోజ్ ప్రైవేట్ పార్ట్స్ కొరికాడు. ఆ సాంగ్ లో లిప్ లాక్ సీన్ వచ్చింది. ఆ సమయంలోనే ఆ హీరో హనీ రోజ్ లిప్ ని కొరికాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. ఈ వీడియోని చూసిన చాలా మంది ఇంత దారుణంగా నటించడం అవసరమా అంటూ నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం హనీరోజ్ వరుస సినిమా షూటింగ్ లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: