
19 రోజుల్లో ఈ సినిమాకు కేరళ ఏరియాలో 86.25 కోట్ల కలెక్షన్లు దక్కగా , తెలుగు రాష్ట్రాల్లో 4.40 కోట్లు , తమిళనాడులో 9.85 కోట్లు , కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 22.75 కోట్లు , ఓవర్సీస్ లో 143.75 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 19 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 125.65 కోట్ల షేర్ ... 267 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 102 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. 19 రోజుల్లో ఈ సినిమాకు 23.65 కోట్ల రేంజ్ లో లాభాలు వచ్చాయి. ఇకపోతే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మినహాయిస్తే దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ తో మోహన్ లాల్ కు అదిరిపోయే రేంజ్ విజయం దక్కింది. అలాగే దర్శకుడిగా ఈ సినిమా ద్వారా పృథ్వీరాజ్ సుకుమారన్ కి కూడా మంచి క్రేజ్ వచ్చింది.