అసలే సోషల్ మీడియాలో మెగా వెర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ పిక్స్ కి చేరుకున్న మూమెంట్లో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న వార్త మెగా ఫాన్స్ కు కడుపు మండిపోయేలా చేస్తుంది . అది కూడా ఒక బిగ్ ప్రాజెక్టు విషయంలో కావడం గమనార్హం . ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ ఎవరు అంటే టక్కున అందరూ చెప్పే నాలుగే నాలుగు పేర్లు రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ - బన్నీ - ప్రభాస్ ఈ విధంగానే మాట్లాడుకుంటున్నారు జనాలు. మరి ముఖ్యంగా బన్నీ - చరణ్ మధ్య కాంపిటీషన్ చాలా చాలా టఫ్ గా ఉంది. 


రీసెంట్ గానే గేమ్ ఛేంజర్ తో భారీ ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు. బన్నీ పుష్ప 2 తో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.  వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ చాలా చాలా టఫ్ గా మారిపోయింది . అయితే ఇప్పుడు మంచి హిట్ కోసం ట్రై చేస్తున్నాడు రామ్ చరణ్ . బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది . ఈ సినిమా హిట్ అయిన కూడా రామ్ చరణ్ కి అంత క్రేజ్ రాకపోవచ్చు అంటున్నారు జనాలు . అయితే రామ్ చరణ్ ఒక బిగ్ ప్రాజెక్టుకి కమిట్ అయ్యాడు అని ఆ ప్రాజెక్టు కాస్త ఇప్పుడు చేతులు మారిపోయి బన్నీ చేతికి వచ్చేసింది అంటూ టాక్ వినిపిస్తుంది.



 ఆయన మరెవరో కాదు టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ . సందీప్ దర్శకత్వంలో రాంచరణ్ ఒక సినిమాకు కమిటీ అయ్యాడు. ఈ ప్రాజెక్ట్ పై మెగా ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకుని ఉన్నారు. కానీ సడేన్ గా ఈ ప్రాజెక్ట్ చేతులు మారిపోయింది అంటూ టాక్ వినిపిస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ రీసెంట్ గానే చరణ్ చేతుల్లో నుంచి బన్నీ చేతికి మారినట్టు తెలుస్తుంది . రామ్ చరణ్ తీసుకున్న కొన్ని డెసీషన్స్  కారణంగానే సందీప్ రెడ్డివంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారట . అల్లుఅర్జున్ తో ఈ సినిమా చేయాలి అంటూడిసైడ్ అయ్యారట . ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ వార్త మెగా అభిమానులకి కడుపు మండిపోయేలా చేస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: