స్టార్ హీరోస్ గురించి తెలుసుకోవడానికి జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు.  వాళ్ల గురించి అన్ని తెలిసినప్పటికీ ఇంకా ఏదో తెలియకుండా మిగిలే ఉంటుంది . అందుకని మరి ముఖ్యంగా తమ ఫేవరెట్ హీరో ఎటువంటి బట్టలు వేసుకుంటారు .. ఖాళీ సమయాలలో ఏం చేస్తూ ఉంటారు.. తమ ఫేవరెట్ హీరో ఫుడ్ ఏంటి.. ఇష్టమైన ప్రదేశం ఏంటి ..ఇలాంటివి చాలా చాలా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . అలా ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు వినిపించాయి .


అభిమానులు బాగా లైక్ చేశారు . ఇప్పుడు సోషల్ మీడియాలో నందమూరి హీరో బాలకృష్ణకు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. బాగా వైరల్ గా కూడా మారింది. ప్రెసెంట్ అఖండ 2 సినిమా షూట్లో బిజీగా ఉన్న బాలయ్య ఫేవరెట్ ఫుడ్ ఏంటి అనేది..? ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. సాధారణంగా ఎవ్వరిని అడిగిన మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి ..? అంటే కచ్చితంగా చికెన్ బిర్యాని .. మటన్ బిర్యానీ అని చెప్తారు . కానీ బాలయ్య ఫేవరెట్ ఫుడ్ ఏంటి ..?అంటే మాత్రం కచ్చితంగా రాగి సంగటి నాటు కోడి కూర అనే చెబుతారు .



అంతేకాదు బాలయ్యకి రాగి సంగటి నాటు కోడి కూర అదే విధంగా రాగి సంగటి చేపల పులుసు అంటే చాలా చాలా ఇష్టమట . పక్కన ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టిన.. సరే కళ్ళు మాత్రం రాగి సంగటి - నాటుకోడి - చేపల పులుసు వైఫై కనెక్ట్ అవుతుందట . అంతేకాదు ఎంతో ఇష్టంగా కూడా అడిగిమరీ చేయించుకుని తింటూ ఉంటారట బాలయ్య. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్  నందమూరి బాలయ్య టెస్ట్ పొగిడేస్తున్నారు.  అంతేకాదు బాలయ్య ఇన్నాళ్లు ఇంత హెల్తీగా ఉండడానికి కారణం ఆ సీక్రెట్ ఏమో అంటూ నాటి నాటిగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గానే బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: