
మరీ ముఖ్యంగా లక్ష్మీ-నాగార్జున విడిపోవడానికి కారణం అమల నేనని.. ఆమె వెనక సూటి పోటీ మాటలు మాట్లాడుకునే వాళ్ళు జనాలు . సేమ్ టు సేమ్ ఇప్పుడు అదే సిచువేషన్ ఫేస్ చేస్తుంది శోభిత. రీసెంట్ గానే నాగచైతన్య - శోభిత ధూళిపాల పెళ్లి చేసుకున్నారు . నాగచైతన్య ఆల్రెడీ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చాడు . మళ్లీ శోభితతో ప్రేమ ఎలా పుడుతుంది..? ప్రేమ ఎన్ని సార్లు అయినా పుడుతుందా..? అనే రేంజ్ లో నాగచైతన్య పై ట్రోల్ చేశారు జనాలు . అయితే ఇప్పుడు శోభితను కూడా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు .
నువ్వు అక్కినేని ఇంటికి కోడలివా..? నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా..?ఇలాంటి దారుణమైన కామెంట్స్ తో పాటు ఆమె ఎక్కడికైనా వెళ్తే నాగచైతన్య -సమంత విడిపోవడానికి కారణం శోభిత నే మటూ గుతు చేసుకుంటూ ఆమె ను బాధపెడుతున్నారు. గతంలో నాగార్జునను పెళ్లి చేసుకొని అమల ఏ విధంగా ఇబ్బందులకు గురైందో ఇప్పుడు నాగచైతన్యని పెళ్లి చేసుకుని శోభిత ధూళిపాల సేమ్ అటువంటి ఇబ్బందులకు గురవుతుంది. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు శోభిత ధూళిపాల పెళ్లి తర్వాత సినిమాలు చేయడానికి కూడా ఓకే చేసింది. ఆల్రెడీ మూడు సినిమాలకి కమిట్ అయిపోయింది. మూడు కూడా ట్రెడిషనల్ పాత్రలోనే నటిస్తూ ఉండడం గమనార్హం..!