
రాజమౌళి ఏమో తన సినిమాకి కమిటీ అయితే నాలుగు ఐదు ఏళ్లు కాల్ షీట్స్ మింగేస్తూ ఉంటారు . మరి వీళ్లిద్దరి కాంబో ఎలా సెట్ అయింది రా బాబు అంటూ జనాలు మాట్లాడుకున్నారు . దేవుడు తలచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది అన్న రేంజ్ లోనే రాజమౌళి ఈ మూవీ ఫిక్స్ చేశారు . మహేష్ బాబుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు . అయితే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నాడు..? అనేది బిగ్ హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఉంది .
రాజమౌళితో వర్క్ చేసిన ఏ హీరో ఆయన నెక్స్ట్ చేసే సినిమా అట్టర్ ప్లాప్ అయిపోతుంది అని .. ఆ గట్స్ ఉన్న డైరెక్టర్ ఎవరు? మహేష్ బాబుతో రాజమౌళి మూవీ తర్వాత సినిమా చేయడానికి ఫిక్స్ అయిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు అంటూ చర్చించుకుంటున్నారు జనాలు . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం డైరెక్టర్ సుకుమార్ - మహేష్ బాబు తో ఒక సినిమాకి కమిట్ అయ్యారట . రామ్ చరణ్ తో సినిమా కంప్లీట్ అవ్వగానే మహేష్ బాబుతో సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలి అంటూ ట్రై చేస్తున్నారట .ఒక్కవేళ రాజమౌళి సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే సుకుమార్ కి బిగ్ ఫ్లాప్ తప్పదు అనమాట..!