సమంత ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. సమంత తన అమాయకమైన నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, అందచందాలతో ప్రేక్షకుల మనసులను కొల్లగొడుతుంది. ఈ చిన్నది సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి గొప్ప గొప్ప అవార్డులను సొంతం చేసుకుంది. దాదాపు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితో కలిసి సినిమాలు చేసింది.



ఈ చిన్నది బాలీవుడ్ పైన ఉన్న ఇష్టంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ వరుసగా సిరీస్ లు చేసుకుంటూ ఎనలేని గుర్తింపును అందుకుంది. బాలీవుడ్ లో సైతం సమంత నటనను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ చిన్నది సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.


వరుసగా ఫోటోషూట్లు చేస్తూ అవి సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది సమంత ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తూ ఉంటాయి. ఇక సమంతకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతుంది. సమంత ప్రైవేట్ పార్ట్స్ కి చిన్న దెబ్బ తగిలినట్టుగా ఉంది. తన ప్రైవేట్ పార్ట్ కి సినిమా షూటింగ్ సమయంలో దెబ్బ తగిలిందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ ఫోటోను చూసిన కొంత మంది ఇది సినిమా షూటింగ్ లో ఒక భాగం అని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరి కొంతమంది సమంతకు ఏదో గాయం అయిందని అంటున్నారు. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ వార్తలపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: