పబ్లిసిటీ కోసమే స్టార్ హీరో చేస్తున్న పని ఇప్పుడు తెలుగు హీరోలు పరువు గంగలో కలిపేసేలా చేస్తుంది. సాధారణంగా ఒక హీరోకి కానీ హీరోయిన్ కానీ సినిమాకి కానీ పబ్లిసిటీ పాపులారిటీ రావాలి అంటే వాళ్లు ఆ సినిమా కోసం కష్టపడాలి . ఆ సినిమాలో నిజాయితీగా నటించాలి. అప్పుడే ఆ సినిమాకి సంబంధించిన ప్రతి విషయం కూడా జనాలలోకి వెళ్తుంది.  కానీ ఇక్కడ ఇతగాడు మాత్రం సినిమా కోసం కష్టపడడం కన్నా కూడా విషయాని పక్కనపెట్టి తన సొంత ఇంటి పేరుని తన సొంత ఫ్యామిలీ పరువు ప్రతిష్టల డప్పు కొట్టుకునే రేంజ్ లో డబ్బులు ఇచ్చి మరి పబ్లిసిటీ చేయించుకుంటున్నాడు .


నేను ఇది.. నా రేంజ్ ఇది నేనంటే ఇంత గొప్ప.. నాలా ఎవరూ లేరు అంటూ పదే పదే డప్పు కొట్టించుకుంటున్నారు అంటూ రీసెంట్గా బయటపడింది . అంటే డబ్బులు ఇచ్చి మరి తన సొంత డప్పు కొట్టించుకుంటున్నాడనమాట. ఇది నిజంగా దారుణాతి దారుణం అంటున్నారు జనాలు . ఒక బిగ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ విధంగా చేస్తారా ..? కడుపుకి అన్నం కదా తింటున్నాడు . మిగతా హీరోలు ఎంత కష్టపడి పైకి ఎదుగుతున్నారు. నాన్న పేర్లు చెప్పుకుని పైకి వచ్చినా.. సినిమాలు ఫ్లాప్ అయినా సరే కొత్త సినిమాలు కోసం బాగా కష్టపడుతున్నాడు.



మరి ఇతగాడికి ఏం పోయేకాలం..? వేలకోట్ల ఆస్తి .. ఇంటి పేరుకి బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ..మరి ఎందుకు ఇంత ఓన్ పబ్లిసిటీ అంటూ మండి పడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ పాన్ ఇండియా సినిమాలు అని పట్టుకొని వేలాడుతున్నాడు . మరీ ముఖ్యంగా మంచి కథ కంటెంట్ ఉన్న సినిమాలు  ఆ రేంజ్ అంటే పర్వాలేదు కానీ లోకల్ స్థాయి కధలని కూడా డబ్బులు ఇచ్చి డప్పు కొట్టించి విర్రవీగుతూ నేనే గొప్ప అని అనుకుకోవడం ఎంత అవ్రకు న్యాయం అనుకుంటున్నారు జనాలు..!?

మరింత సమాచారం తెలుసుకోండి: