సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయాన్ని కూడా హైలెట్ చేస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్. మరి ముఖ్యంగా స్టార్స్ ని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటారు. అయితే తమ హీరో లేదా హీరోయిన్ కి సంబంధించిన స్పెషల్ వార్తల గురించి ఎక్కువగా వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అభిమానులు. ఒక విషయం ఇప్పుడు బాగా వైరల్ గా మారింది . సౌత్ ఇండియాలోనే క్రెజియస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార .. టాలీవుడ్ ఇండస్ట్రీలో జేజమ్మ గా పాపులారిటి సంపాదించుకున్న అనుష్కలో ఉన్న కామన్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు.


అనుష్క ఎంత మంచి నటి అనే విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. సినిమా తెరపై బోల్డ్ గా నటిస్తుంది . బోల్డ్ గా కనిపిస్తుంది . చడ్డీలు మిడ్డీలు వేసుకుని ఎక్స్ పోజ్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి.  కానీ ఆమె ఏ ఈవెంట్ కి వచ్చినా మాత్రం డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటుంది . నిండుగా చీర కట్టుకోవడం లేకపోతే నిండుగా బట్టలు వేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటుంది . ఎక్కడ కూడా సినిమాలో బోల్డ్ గా నటించాము బయట కూడా అలా కనిపించాలి అని అనుకోరు .



ఇక నయనతార కూడా అంతే సినిమాలో ఆమె చాలా చాలా బోల్డ్ గా నటించింది . లిప్ లాక్ సీన్స్ లో  కూడా నటించింది.  కానీ బయట మాత్రం అంత బోల్డ్ గా ఎప్పుడూ ఆమె ఈవెంట్స్ కి రాలేదు . ప్రైవేట్ ఫంక్షన్ కి ఈవెంట్స్ కి ఆమె నిండుగా బట్టలు వేసుకుని వస్తూ ఉంటుంది . తన ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం లో కొంచెం మోడ్రన్ డ్రెస్సులను వేస్తుందేమో కానీ ఈవెంట్ కి ఏదైనా సరే నయనతార మంచిగా డ్రెస్సింగ్ సెన్స్ బిహేవ్ చేస్తుంది . ఎక్కువుగా చీర లోనే కనిపిస్తుంది. ఆ నయనతార - అనుష్క ఇద్దరిలో కూడా ఈ క్వాలిటీ ఉంది అంటూ గుర్తు చేసుకుంటున్నారు జనాలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: