శ్వేతా బసు ప్రసాద్ ఈ చిన్నది ఒకానొక సమయంలో తెలుగు సినిమాలలో నటించి కుర్రాళ్ళ మనసులను దోచుకుంది. సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే ఈ చిన్నది తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా కొత్త బంగారులోకం సినిమాలో ఈ అమ్మడి నటనను చూసిన అభిమానులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా యూత్ విపరీతంగా శ్వేతాకు కనెక్ట్ అయ్యారు. తన నటన, అందచందాలకు ఎంతోమంది అభిమానులు అయ్యారు. ఇక ఈ చిన్నది తెలుగులో కొన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. 


అనంతరం శ్వేత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపుకు వెళ్ళింది. అక్కడ వరుసగా సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో ఎలాంటి సినిమాలలో నటించడం లేదు. దానికి గల ప్రధాన కారణం.... ఈ చిన్నది సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే ఓ రాజకీయ నాయకుడితో కలిసి వ్యభిచారం చేస్తూ హోటల్ లో పట్టుబడింది. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడితో కలిసి శ్వేత ఓ ఖరీదైన హోటల్ కి వెళ్ళింది. అక్కడ ఆ వ్యక్తితో కలిసి వ్యభిచారం చేస్తున్న సమయంలో పోలీసులు తనిఖీలు చేపట్టేందుకు ఆ హోటల్ కు చేరుకున్నారు.

ఆ సమయంలో శ్వేత ఆ రాజకీయ నాయకుడితో కలిసి పోలీసులకు దొరికిపోయింది. అనంతరం శ్వేతకు తెలుగులో సినిమా అవకాశాలు ఇవ్వడానికి ఏ దర్శకుడు కూడా ముందుకు రాలేకపోయారు. సినిమాల పరంగా తన కెరీర్ మంచి పీక్స్ లో కొనసాగుతున్న సమయంలోనే శ్వేత ఇలా చేసి తన కెరీర్ ను చేతులారా నాశనం చేసుకుంది. ప్రస్తుతం శ్వేత తెలుగులో పెద్దగా నటించడం లేదు.

 ఏదో ఒక సినిమాలో మాత్రమే నటిస్తోంది. ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషా సినిమాల్లో ఏవో కొన్ని చిత్రాలలో నటిస్తూ తన లైఫ్ ను కొనసాగిస్తోంది. ఇక శ్వేత సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోనూ తన అభిమానులతో షేర్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ ను కొనసాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: