సినిమా ఇండస్ట్రీ లో మొత్తం రెండు రకాల హీరోలు ఉంటారు . ఒకరు హీరోయిన్స్ తో కావాలని మింగిల్ అవుతూ రాసుకుని పూసుకుని తిరుగుతూ ఉంటారు . హీరోయిన్స్ పార్ట్శ్ టచ్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు . కొంతమంది హీరోయిన్స్ కి తెలిసినా ఆఫర్ల కోసం అన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు . అయితే రెండో రకం హీరోలు మాత్రం చాలా చాలా స్ట్రిక్ట్.  ఆఫర్ల కోసం కానీ మరి ఏ కారణం చేతన కానీ ఒళ్లు ఎక్స్ పోజ్ చేసిన విపరీతంగా ఓవరాక్షన్ చేస్తూ మాట్లాడిన అస్సలు ఊరుకోరు .


ఆ లిస్ట్ లోకి వస్తాడు నందమూరి బాలయ్య . నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మనిషి.  వెరీ వెరీ స్పెషల్ పర్సన్ . ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే బాలయ్య లాంటి గట్స్ ఉన్న హీరో మాత్రం ఒకే ఒక్కడు ఉంటాడు.  ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు . అవతల వ్యక్తి ఎంత పెద్ద స్టార్ అయినా సరే నోటికి ఏ మాట వచ్చినా మాట్లాడేస్తాడు.  మంచి పని చేస్తే శభాష్  అని ..చెడ్డ పని చేస్తే చెంప చెల్లుమనిపిస్తాడు. హీరోయిన్స్ ఓవర్గా మాట్లాడిన నంగి గా మాట్లాడి దగ్గర అవ్వాలి అని చేస్తూ కావాలని రాసుకుని పూసుకుని తిరిగిన బాలయ్యకి చాలా చాలా కోపం అట . ఏ యాంకర్ అలా చేసినా కూడా స్టేజ్ పైన ఇచ్చి పడేస్తాడట .



నిజమే బాలయ్య వద్ద నంగిచేస్తే నాలుక కోసెస్తాడు. పద్ధతిగా ఉండాలి. అది అందరికీ తెలుసు . బాలయ్యతో ఎంత పద్ధతిగా ఉంటే అంత మంచిగా లైక్ చేస్తాడు. ప్రజెంట్ బాలయ్య అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా కోసం బాలయ్య చాలా కష్టపడుతున్నాడు . గతంలో తెరకెక్కిన అఖండ సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది.  బోయపాటి - బాలయ్య కాంబోలో స్పెషల్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు పెట్టుకుని ఉంటారు ఫ్యాన్స్. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: