- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఈ మధ్య టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో సైతం రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పటి కల్ట్ క్లాసిక్ మూవీస్‌ని ఫ్యాన్స్ కోసం ఫ్యాన్సే రీ రిలీజ్ చేసుకుంటున్నారు. ఈ రీ రిలీజ్‌లో కూడా ఆ సినిమాలు రికార్డ్ కలెక్షన్స్‌ని వసూలు చేస్తుండటంతో.. ఈ రీ-రిలీజ్‌ల హవా మరింతగా పెరిగిపోతోంది. ఇక మన టాలీవుడ్ లెజెండ్రీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఎన్నో సినిమాల్లో పలు సమాజాని కి ప్రజల కు సందేశాలు ఇచ్చిన సినిమా లు కూడా  ఉన్నాయి .. అలాంటి సినిమా ల్లో దర్శకుడు ఏఆర్ మురగదాస్ తో చేసిన సెన్సేషనల్ మూవీస్ స్టాలిన్ కూడా ఒకటి .. అప్పట్లో ఓ మాదిరిగా టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కి మాత్రం సాలిడ్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది ..


ప్రధానం గా మెగాస్టార్ మాస్ ప్రెసెన్స్ కి అలాగే మణిశర్మ డెడ్లీ కాంబినేషన్లో ఈ సినిమా సంగీతాని కి ఇప్పటికి రిపీటెడ్ గా పలు సన్నివేశాలు చూస్తుంటారు అభిమానులు .. ఒక్క చిరంజీవి అభిమాను లే కాకుండా న్యూట్రల్ ప్రేక్షకు లు కూడా స్టాలిన్ కి అభిమానులు గా ఉన్నారు .. అయితే ఇప్పుడు ఇలాంటి సినిమా ఫైనల్ గా రీ రిలీజ్ కి రావడాని కి రెడీ అయింది .. గతం లో రిలీజ్ అయిన‌ ప్రింట్ ని మళ్లీ రీమాస్టర్ చేస్తున్న పనులు ఇప్పటి కే మొదలు కాగా ఇప్పుడు దీన్ని పై ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఉన్నారు .. అయితే ఈ సినిమా ని జూన్ లో రీ రిలీజ్ చేయడాని కి సన్నాహాలు జరుగుతున్నాయ ట .. కానీ అభిమాను లు మాత్రం ఆగస్టు లో చిరంజీవి పుట్టిన రోజు కానుక గా ఈ సినిమా వస్తే బాగుంటుంద ని భావిస్తున్నారు .. ఇక మరి స్టాలిన్ ను ఎప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందు కు తీసుకు వస్తారో చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: