- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో మొదటిసారి గా వార్ 2 సినిమా లో నటిస్తున్న విషయం తెలిసింది .. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం లో అలాగే కొరటాల శివ తో దేవర 2 చేబోతున్నాడు .. అయితే ఈ రీసెంట్ టైమ్స్ లో ఎన్టీఆర్ ను గమనించినట్లయితే చాలా మార్పును అయితే చూడవచ్చు .. ఎన్టీఆర్ చాలా చిక్కిపోయి సన్నగా నాజుగా మారడం జరిగింది .. అయితే ఇదంతా ఊరికే అయితే జరిగింది కాదట .. ఆయన చేయబోయే నెక్స్ట్ సినిమా కోసమే ఈ లుక్ ని రెడీ చేస్తున్నట్టు గా తెలుస్తుంది .. అయితే ఈ విషయం లో ఎన్టీఆర్ అభిమాను లు అసలు కంగారు పడాల్సి న పనిలేద ని కూడా అంటున్నారు ..


అయితే ఇప్పుడు ఈ లుక్ లో ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్‌ ఏం ప్లాన్ చేస్తున్నా డో అనేది కూడా వేచి చూడాలి .. ఇక ఈ సినిమా ని హోంబళే ఫిల్మ్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తుండ గా అతి త్వరలో నే ఎన్టీఆర్సినిమా షూటింగ్లో అడుగు పెట్టబోతున్నాడు .. అలాగే వచ్చే ఏడాది జనవరి 9 న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు .. అయిఏ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్‌ సినిమా 2026 స‌మ్య‌ర్ కు పోస్ట్ పోన్ అవుతుంద ని కూడా అంటున్నారు .. అలాగే ప్రశాంత్ నీల్‌ సినిమా తర్వాత కొరటాల శివ తో దేవర 2 సినిమా ను మొదలుపెట్టబోతున్నార ని ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందూ . ఇలా ఎన్టీఆర్ పాన్ ఇండి ఇండియా సినిమాలకు గాను తన్ను తాను మార్చుకుంటూ సినిమాకు తగ్గట్టు తనలో మార్పులు తెస్తూ అభిమానుల కు ఊహించని సర్ప్రైజ్ లు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు ..

మరింత సమాచారం తెలుసుకోండి: