కొందరి హీరోలకి కొన్ని కొన్ని కోరికలు అలానే మిగిలిపోతూ ఉంటాయి . కొందరు ఎలాగైన అది ఆ కోరిక తీర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరికొందరు లైట్ గా వదిలేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే ఒక స్టార్ హీరో పెట్టిన కండిషన్స్ అభిమానులకి ఫూజులు ఎగిరిపోయేలా చేసింది.  బాలీవుడ్ ఇండస్ట్రిలో  ఒక బిగ్ హీరో ఈ మధ్యకాలంలో మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు . బాలీవుడ్ హీరోయిన్స్ అయితే ఆయన సినిమాలో  నటించడానికి ఎగబాకిపోతున్నారు .


కానీ ఇతగాడు మాత్రం తన సినిమాలో హీరోయిన్గా యంగ్ బ్యూటీ శ్రీలీలనే కావాలని కోరుకుంటున్నారట . ఒకటి కాదు రెండు కాదు ఆమె పది కోట్లు డిమాండ్ చేసిన ఆమెకి ఇచ్చేయండి.. నా సినిమాలో మాత్రం హీరోయిన్ గా  శ్రీ లీలానే ఉండాలి అంటూ ఈ బాలీవుడ్ హీరో పట్టు పట్టి మరి ప్రొడ్యూసర్స్ ని బలవంతం చేస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ గా మారింది . శ్రీలీలో అంత చెప్పుకోతగ్గ విషయం ఏముంది అనేది బాలీవుడ్ జనాలు ఇప్పుడు హైలెట్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు.  నిజానికి శ్రీ లీల పెద్ద అందగత్త కాదు .



టూ టాలెంటెడ్ పర్సన్ అని కూడా కాదు . అలా అని చీప్ గా తీసేసే  క్యారెక్టర్ కాదు.  హీరోయిన్ టాలెంట్ ఉంది. అందంగా ఉంది  అంటే ఉంది.   కానీ బాలీవుడ్ లో అంతకుమించి అందం ఉన్న హీరోయిన్స్ ఉన్నారు. టాలెంట్ ఉన్న హీరోయిన్స్ ఉన్నారు . మరి వాళ్ళను కాదు అని ఎందుకు శ్రీలీలనే చూస్ చేసుకుంటున్నారు.  శ్రీ లీలకి ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారింది. ఎవ్వరు చూడలేనిది శ్రీలీలలో ఈ హీరో ఏం చూసాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తానికి ఈ హీరో చేస్తున్న పని బాలీవుడ్ జనాలకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: