సాధారణంగా ఒక మనిషిని చూడగానే అందరూ ఫస్ట్ ఐ కాంటాక్ట్ పెట్టుకుంటూ ఉంటారు . వాళ్ళ ఐస్ లోకి డైరెక్ట్ గా ఐ కాంటాక్ట్ ఇస్తూ చూసి మాట్లాడుతుంటారు . ప్రతి ఒక్క మనిషి ఈ పని కామన్ గా చేస్తూ ఉంటారు.  కానీ కొందరు మాత్రం రకరకాలుగా ఎదుటి వ్యక్తులను గమనిస్తూ ఉంటారు.  మరీ ముఖ్యంగా కొంతమంది లేడీస్ ఎదుటి వాళ్ళ చీరలను ఎదుటి వాళ్ళ నగలను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు . ఏ ఫంక్షన్ కి వెళ్లిన ఏ టెంపుల్ కి వెళ్లినా సరే కొంతమంది లేడీస్ ప్రత్యేకంగా పక్క వాళ్ళు ఏ చీర కట్టుకున్నారు ..పక్క వాళ్ళు ఏ నగలు పెట్టుకున్నారు .. వాళ్ళు ఎలా రెడీ అయ్యారు అనేటివే ఎక్కువగా గమనిస్తూ ఉంటారు .


ఇక అబ్బాయిల విషయాలకు వచ్చేసరికి ఇది చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటుంది . అబ్బాయిలు..అమ్మాయిలు కనపడగానే ఎక్కడ చూస్తారో అది అందరికీ కామన్ గా తెలిసిందే . కానీ అందరు అలా ఉండరు.  కొంతమంది స్టార్స్ మాత్రం అమ్మాయిలను చాలా స్పెషల్ గా చూస్తారు . మరి ముఖ్యంగా మహేష్ బాబు అమ్మాయిలను చూడగానే మొదటిగా స్మైల్ గమనిస్తారు. మహేష్ బాబుకి ఎదుటి వ్యక్తులలో స్మైల్ చూడడం అంటే చాలా చాలా ఇష్టమట.  అదొక మంచి రిలాక్సింగ్ అని చెప్పుకొచ్చారు . అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ అమ్మాయిలని చూడగానే బొట్టు గమనిస్తారట . బొట్టు ఆయనకు చాలా స్పెషల్ గా అనిపిస్తుందట .



ఇక రామ్ చరణ్ మాత్రం అమ్మాయిలు కనిపించగానే ముందు జుట్టు చూస్తారట . జుట్టు పొడవుగా ఉన్న అమ్మాయిలు అంటే రామ్ చరణ్ కి చాలా చాలా ఇష్టమట . ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. రాంచరణ్ ప్రజెంట్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వికపూర్ నటిస్తుంది. గేమ్ ఛేంజర్ సినిమాతో బిగ్ ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి గట్టిగా ట్రై చేస్తున్నాడు. అంతేకాదు బుచ్చిబాబు సన దర్శకత్వంలో సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యాడు.  ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: