మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణులలో ఐశ్వర్య మీనన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ నిఖిల్ హీరో గా గర్రి బిహెచ్ దర్శకత్వంలో రూపొందిన స్పై అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన ఈ మూవీ ద్వారా ఐశ్వర్య మీనన్ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది.

స్పై మూవీ తర్వాత ఈ బ్యూటీ  కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు.  ఎప్పటికప్పుడు ఈ నటి తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో చాలా వరకు ఈ నటికి సంబంధించిన ఫోటోలు సూపర్ గా వైరల్ కూడా అవుతున్నాయి.

తాజాగా ఐశ్వర్య మీనన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ ను డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ని ఇచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య మీనన్ సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: