ప్రతి సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమలోకి అనేక మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే నటించిన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ను , మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని , సూపర్ సాలిడ్ గుర్తింపును సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో మృణాల్ ఠాకూర్ ఒకరు. ఈ బ్యూటీ దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీత రామం అనే సినిమాతో తెలుగు పరిచయం అయింది.

మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు , సూపర్ క్రేజ్ వచ్చింది. ఈ మూవీ తర్వాత ఈమె నాని హీరోగా రూపొందిన హాయ్ నాన్న అనే సినిమాలో హీరోయిన్గా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆఖరుగా ఈమె ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే సినిమాల్లో వీలు చుక్కినప్పుడల్లా తన అందాలను బాగానే ఆరబోస్తూ ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో రెచ్చిపోతూ వస్తుంది.

ఇప్పటికే అనేక సార్లు ఈమె తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి. తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీకి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: