అతను ఒక అగ్ర దర్శకుడు గతంలో పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు .. ఆ తర్వాత ఓ పెద్ద హీరో తో సినిమా అవకాశం రావడంతో డైరెక్టర్ గా మారాడు .. మొదటి సినిమానే కమర్షియల్ గా విజయం సాధించింది .. అయితే మొదట్లో ఆ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చింది .. అలా ఆ తర్వాత కూడా రెండో సినిమాని మరో పెద్ద హీరోతో చేసే భారీ అవకాశం అందుకున్నాడు .. అది కూడా కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది .. ఇలా వరుసగా పెద్ద హీరోలతో ఈ డైరెక్టర్ కి అవకాశాలు వస్తూ ఉన్నాయి ..


అయితే ఇక్కడ నిజానికి ఇతని సినిమాల్లో స్టోరీ కథనం కొత్తగా ఏమీ ఉండవు .. కేవలం ఆ హీరో అభిమానులకి కావాల్సిన స్టాఫ్ మాత్రం గట్టిగా ఉంటుంది .. వాటితోనే పాస్ మార్కులు తెచ్చుకుంటున్నాడు .. అలానే సినిమా సినిమాకి ఈ  దర్శకుడు పారితోషకం పెరిగిపోతూ వస్తుంది .. అయినా కూడా ఇతని రైటింగ్ లు ఎలాంటి మెచ్యూరిటీ కనిపించడం లేదు .. అలానే మధ్యలో ఇతనికి కూడా ఒకటి రెండు ప్లాప్‌లు కూడా వచ్చాయి .. కానీ ఆ తర్వాత మళ్లీ బ్యాక్ టు బ్యాక్ విజయాలు కొట్టి ఫామ్ లోకి వచ్చేసాడు ..


అయితే చూడడానికి ఎంతో అమాయకంగా కనిపించే ఈ అగ్ర దర్శకుడికి .. ఆ పిచ్చి ఎంతో ఎక్కువ .. సీనియర్ నటుల దగ్గర నుంచి ఐటెం గాళ్స్ వరకు ఎవరిని ఎక్కడ వదిలి పెట్టరా ఈ దర్శకుడు .. ఈ దర్శకుడు తెరకెక్కించిన ఓ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి వచ్చిన హీరోయిన్  ను సైతం ఇతను చాలా ఇబ్బంది పెట్టారట .. ఆమెను ఏదో ఒకరకంగా లొంగ తీసుకోవాలని కూడా ప్రయత్నం చేశాడట .. అలా ఓ అర్ధరాత్రి 12 గంటలకు ఓ స్టార్ హోటల్లో ఆమె దిగిన గది వద్దకు ఇతను వెళ్లాడట .. అప్పటికే ఆ హీరోయిన్ ఫోన్ సైలెంట్ లో పెట్టుకుని శుభ్రంగా నిద్రపోతుందట .. ఇక దాంతో ఆ దర్శకుడు ఆమె ఫోన్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె ఎత్తలేదట .. దాంతో ఆమెను టార్గెట్ చేసి తరవాత రోజు షూటింగ్లో ఆమెను నాన్న మాటలు తిట్టి ఆమెని ఇబ్బంది పెట్టారట .. ఇక అది వేరే విషయం ..

మరింత సమాచారం తెలుసుకోండి: