మొదటిసారిగా నారా రోహిత్ హీరోగా నటించినటువంటి భాణం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ వేదిక.. అయితే అందం, అభినయం ఉన్నప్పటికీ ఎందుకో సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ముని, రూలర్ వంటి చిత్రాలలో నటించిన వేదిక తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించింది. మొదట 2006లో మద్రాసి అనే తమిళ సినిమా ద్వారా  సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది వేదిక. సుమారుగా 20 కి పైగా చిత్రాలను నటించిన వేదిక స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకోలేకపోతోంది.


సోషల్ మీడియాలో నిత్యం బ్లాస్ట్ అయ్యే విధంగా అందాలను షేర్ చేస్తూ తన కళ్ళతోనే కుర్రాళ్లకు హిట్ పుట్టించేలా చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేయగా అది కూడా టూ పీస్ బికినీలో దర్శనమిచ్చి సముద్రం వద్ద తన అందాలతో మరింత మైమరిపించేలా చేస్తోంది. ముఖ్యంగా తన బాడీ టోన్ తో అదిరిపోయే స్ట్రక్చర్ తో అందాల జాతర చేస్తోందని ఫోటోలు చూసిన నెటిజెన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో తన అందాలతో మాత్రం హీట్ పుట్టించేలా చేస్తుంది వేదిక.


మరి కొంతమంది నేటిజన్ సమ్మర్లో నిన్ను ఇలా చూస్తే మాత్రం తట్టుకోవడం కష్టమే బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వేదిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఘన అనే ఒక కన్నడ సినిమాలో నటిస్తూ ఉండగా అలాగే తమిళంలో గజన్న అనే సినిమాలో కూడా నటిస్తోంది.. తెలుగులో ఈమె చివరిగా ఫియర్ అనే సినిమాలో నటించింది ఈ సినిమా హర్రర్ నేపథ్యంలో తెలకెక్కించగా సక్సెస్ కాలేదు. మరి రాబోయే రోజుల్లోనైనా ఏవైనా మంచి మంచి పాత్రలో నటించి సక్సెస్ లో అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇంతటి గ్లామర్ ను చూసి ఎవరు అవకాశాలు కల్పిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: