ఒకప్పుడు అఘోరి అంటే మంచు కొండల్లో తపస్సులు చేసుకుంటూ ఉండేవారని అనుకునే వాళ్లం. అలాంటి అఘోరీ ప్రస్తుతం జనసాంద్రం లోకి కూడా వచ్చి హల్చల్ చేస్తున్నారు. మరి వీరు నిజమైన అఘోరీలా లేదా అగోరిలా వేశం కట్టి అలా యాక్టింగ్ చేస్తూ డబ్బులు నొక్కేస్తున్నారా అనేది కూడా చాలామంది కి అనుమానం తావిస్తోంది. తాజాగా ఒక అఘోరీ సమాజం లో బయటకు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించింది. ఆ అమ్మాయి కి అఘోరీ మూడు కోట్ల వరకు డబ్బులు కూడా ఇచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాలు ఏంటో చూద్దాం.. లేడీ అఘోరీ పేరుతో  బయటకు వచ్చిన ఆమె సనాతన ధర్మం పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడని తెలుస్తోంది. 

ఇప్పటికే అఘోరీ పై జోగిని సంధ్య పోలీసుల కంప్లైంట్ చేశారు. అయితే అఘోరీ పేరు శ్రీనివాస్ అని, హిజ్రా కూడా కాదని చెప్పారు. అక్కడ కాల్చడం వల్ల సర్జరీ చేయించుకున్నాడని జోగిని సంధ్య తెలియజేసింది. అయితే ఇప్పటికే అఘోరీ ఒకరిని పెళ్లి చేసుకొని, మోసం చేశారని మొదటగా పెళ్లి చేసుకున్న ఆమె పేరు రాధికా అని అన్నది. ఇక ప్రస్తుతం శ్రీ వర్షిని ని మాయలో పడేసి వారి తల్లిదండ్రులకు మూడు కోట్ల వరకు ఇచ్చిందని తెలుస్తోంది. అంతే కాకుండా శ్రీ వర్షిని తో అఘోరీ నగ్న పూజలు కూడా చేసిందని, ముఖ్యంగా అఘోరీ కి కన్యలే కావాలని  తాజాగా కృష్ణ శర్మ కామెంట్స్ చేశారు.

 ఈ విధంగా  అఘోరీపై అనేక వివాదాలు వస్తున్న తరుణంలో, కొంతమంది మేధావులు చదువుకున్న వర్షిని ఇలాంటి పనులకు పాల్పడడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఫేక్ అఘోరీలను బయట తిరగనిస్తే ఎంతోమందిని ఏ మార్చి అందులోకి దించుతుందని భయపడిపోతున్నారు. వెంటనే అగోరిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.అంతేకాదు సొంత తల్లిదండ్రులే వర్షిణిని లేడీ అఘోరీకి మూడు కోట్లకు అమ్మేసారంటూ కృష్ణ శర్మ చెప్పుకొచ్చారు.ప్రస్తుత కృష్ణ శర్మ చేసిన కామెంట్లు మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: