అనిల్ రావిపూడి .. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్. ఏ నిర్ణయాన్ని తీసుకున్న సరే ఒకటికి పది సార్లు కాదు వందసార్లు ఆలోచించే టైప్ . జనాల్ని ఎంటర్టైన్ చేయడం జనాలని కడుపుబ్బ నవ్వించడమే బిగ్ టార్గెట్గా పెట్టుకుని మరి ముందుకు వెళ్తున్నాడు . మరి అలాంటి అనిల్ రావిపూడి చిరంజీవి కోసం ఒక కాంట్రవర్షియల్ బ్యూటీ ని హీరోయిన్గా సెలెక్ట్ చేశాడు అని తెలియడంతో జనాలు షాక్ అయిపోతున్నారు. ఆమె మరెవరో కాదు ఇలియానా . . ఇలియానా పేరు ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో బాగా వైరల్ అయ్యింది.  కొంతమంది జనాలు బూతులు కూడా తిట్టారు  .....


అసలు ఇలియానా..? ఎందుకు పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ అయ్యింది అని ..? ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుంది అని..?  నోటికి వచ్చిన బుతులు మొత్తం వాడేసారు . అలాంటి బ్యూటీని చిరంజీవి సినిమాలో నటింపజేసే విధంగా ఆలోచిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్ హాట్ టాపిక్ గా మారింది. నిజానికి అనిల్ రావిపూడి ఢిఫరేంట్ కాంబోలను సెట్ చేస్తూ ఉంటారు. అందుకే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ ని పెట్టారు .



ఇప్పుడు అనిల్ రావిపూడి - చిరంజీవి సినిమాలో ఇలియానా హీరోయిన్గా చూస్ చేసుకున్నారట . ఇలియానా ఈ సినిమాలో నాటి హీరోయిన్ క్యారెక్టర్ ని చేయబోతున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది . ఒక్క వేళ ఈ సినిమా హిట్ అయితే మాత్రం ఇలియానా కెరియర్ టర్నింగ్ పాయింట్ అని అంటున్నారు జనాలు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..?? అనిల్ రావిపూడి తీసుకునే డెసిషన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో..?? ప్రజెంట్ అయితే ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: