
రీసెంట్గా సూర్యతో "రిట్రో" అనే సినిమాలో నటించింది . ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నింది పూజ హెగ్డే . అయితే ఇలాంటి టైం లోనే ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ టచ్ లోకి వచ్చింది. ఇదే టచ్ తో పాత బంధాన్ని కొత్తగా అల్లుకునేలా చేసుకుంటుంది అన్న టాక్ బయటకు వచ్చింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరోతో పూజ హెగ్డే బాగా అటాచ్మెంట్ ఉండేది . ఎంతలా అంటే ఆయన సొంత ఫ్యామిలీ ఫంక్షన్ కి కూడా పూజ హెగ్డేను ఇన్వైట్ చేసేవారు. అంతలా వీళ్ల బంధం అల్లుకునేసింది .
అయితే సడన్గా ఈమెకి అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ కి గురి అవ్వడంతో ఆ హీరో ఈ హీరోయిన్ ని వదిలేసాడు అంటూ మాట్లాడుకున్నారు జనాలు. అన్నటే ఈ హీరో ఆమె ను అవాయిడ్ చేశాడు. ఇప్పుడు మళ్లీ ఈ హీరో హీరోయిన్లు కలిసి కార్ లో చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారట . దీంతో అల్లుకున్న కొత్త బంధం అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . పూజా హెగ్డే టైం బాగా గుడ్ యాంగిల్ లో వెళ్తుంది అని ..ఇదే మూడ్ లో ఆ హీరోతో మాట్లాడి ఒక నాలుగైదు అవకాశాలు తన ఖాతాలో వేసుకుంటే బెటర్ అంటూ సజెస్ట్ చేస్తున్నారు జనాలు. చూద్దాం మరి పూజ హెగ్డే లైఫ్ ఏ విధంగా టర్న్ అవుతుంది అనేది..??