
ఇక ఈ సినిమా లో ఎన్టీఆర్ చేసే యాక్షన్ సన్నివేశా లు నెవర్ బిఫోర్ అనే విధం గా ఉండబోతున్నాయట .. ప్రధానంగా కంప్లీట్ బాలీవుడ్ టేకింగ్ లో ఎన్టీఆర్ ఇమిడి పోయాడ ని కూడా తెలుస్తుంది .. అలాగే తనపై స్టన్స్ అన్నీ కూడా ఇది వరకు అన్ని సినిమా ల్లో ఎన్టీఆర్ ని చూసినట్లు ఉండదట .. ఒక కొత్త ఎన్టీఆర్ ని అది కూడా ఒక పర్ఫెక్ట్ స్టాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో విజువల్ ట్రీట్ ని అభిమానుల కు అందించే విధం గా నెవర్ బిఫోర్ అనే లెవెల్ లో ఉంటుంద ని తెలుస్తుంది ..
ఇలా మొత్తాని కి వార్ 2 లో ఎన్టీఆర్ అందరి కీ ఆశ్చర్యపరచున్నాడ ని చెప్పడం లో ఎలాంటి సందేహం లేద ని కూడా అంటున్నారు .. ప్రస్తుతం, ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. అయితే, తాజగా కేవలం తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కన్నడ , మళయాళ భాషల్లో "వార్ 2" విడుదల కానుందా? లేదా?అన్నదానిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాలి. అయితే "వార్ 2" సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.