
సంచలన దర్శకుడు ఆర్జీవి సీరియస్ గా కాస్త ప్రాంసింగ్ సినిమా చేసి చాలా సంవత్సరాలు అవుతుంది .. మధ్య లో నాగార్జున తో ఆఫీసర్ సినిమా చేస్తున్న అప్పుడు చాలా మంది ఎంతగా నో ఆశపడ్డారు రామ్ గోపాల్ వర్మ నుంచి మంచి సినిమా వస్తుంద ని .. కానీ మరోసారి అభిమానులే రాంగని ప్రూవ్ చేశాడు ఆర్జీవి .. ఆ తర్వాత ఆయన కు నచ్చిన సినిమా లు అయినా చేసుకుంటూ వెళ్లారు .. పది మంది 20 మంది చూస్తున్నారు లేదంటే లేదు .. అయితే ఇప్పుడు ఇలాంటి సమయం లో ఆర్జీవి సిండికేట్ అనే సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు .. ఈ మేరకు ఇప్పటికే పలు వార్తలు కూడా వచ్చాయి . సిండికేట్ లో చాలా మంది హీరోలు ఉంటారని ..
నాగార్జున , వెంకటేష్ ఇలా చాలా మంది పేర్లు బయటి కి వచ్చాయి .. కానీ రామ్ గోపాల్ వర్మ ప్లాన్లో ఈ పేర్లు లేవని .. వేరే పేర్లు ఉన్నాయ ని కూడా తెలుస్తుంది .. అమితాబచ్చన్ , నానాపటేకర్ , మనోజ్ బాజ్‌పాయ్ , ఫహాద్ ఫాజిల్ .. లాంటి నటుల తో రామ్ గోపాల్ వర్మ సంపర్దింపులు చేస్తున్నార ని కూడా తెలుస్తుంది .. అయితే ఈ సినిమా లో తెలుగు నటులు ఉండరా అంటే ఉంటారు .. కాస్త పేరులు తెలిసిన నటులు ఉంటారా ? అంటే ఫుల్ లెంగ్త్ నా ? స్పెషల్ రోల్ నా అనేది తెలియాల్సి ఉంది .. అయితే ఈ సినిమా గురించి సబ్జెక్ట్ గురించి ఇప్పటికే పలువురు నటులతో రామ్ గోపాల్ వర్మ చర్చలు కొనసాగిస్తున్నట్టు మాత్రం పలు వార్తలు బయటకు వస్తున్నాయి .. మరి ఈ సినిమా తో అయినా ఈ సెన్సేషనల్ డైరెక్టర్ కం బ్యాక్ ఇస్తాగో లేదో చూడాలి .