టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో ఒకప్పటి హీరోయిన్లు కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ సినిమాలలో నటించేవారు. ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయకుండా నటనను మాత్రమే నమ్ముకునేవారు. కానీ నేటి కాలంలో చాలావరకు ఎక్స్పోజింగ్ పాత్రలు చేస్తేనే హీరోయిన్లుగా సక్సెస్ అవుతున్నారు. ఇక ఒకప్పటి నటి మీనా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీనా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. బాలనాటిగా తన కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నది సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఇప్పటికీ తన కెరీర్ ను మంచి ఫామ్ లో కొనసాగిస్తోంది. ఒకప్పటి స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకుల మనసులను దోచుకుంది.



కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాలలోనూ మీనా నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగించింది. ఈ మధ్యకాలంలో మీనా కేవలం కీలక పాత్రలలో మాత్రమే నటిస్తూ మంచి గుర్తింపు అందుకుంటుంది. సినిమాలలో రాణిస్తున్న సమయంలోనే మీనా 2009 సంవత్సరంలో విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా ఈ దంపతులు వారి వైవాహిక జీవితాన్ని కొనసాగించారు. అనంతరం ఈ జంటకు ఓ అమ్మాయి కూడా జన్మించింది. తన కూతురితో కూడా మీనాక్షి ఆర్టిస్టుగా పలు సినిమాలలో యాక్టింగ్ చేపించింది.


ఇక మీనా భర్త విద్యాసాగర్ 2002 జూన్ 28న అనారోగ్య సమస్యల కారణంగా అకస్మాత్తుగా మరణించారు. తన భర్త మరణ వార్త విన్న తర్వాత మీనా తట్టుకోలేకపోయింది. ఆ బాధ నుంచి కోలుకోవడానికి మీనాకి చాలా సమయం పట్టింది. అనంతరం తన కూతురిని చూసుకోవడం కోసం తన భర్త మరణాన్ని జీర్ణించుకొని యాక్టివ్ గా తయారయ్యారు. అనంతరం మళ్లీ ఎప్పటిలానే సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు అందుకుంటుంది.


 మీనా భర్త మరణించిన తర్వాత చాలామంది రెండో వివాహం చేసుకుంటుందని అనేక రకాలుగా వార్తలను వైరల్ చేశారు. అయితే మీనా వివాహం చేసుకోకపోవడానికి గల ప్రధాన కారణం ఓ హీరో అని సమాచారం అందుతోంది. మీనా హీరోతో ఎఫైర్ కొనసాగిస్తుందని ఆ కారణం చేతనే వివాహం చేసుకోవడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం అందుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: