
అయితే ఆ నిమిషానికి మాత్రమే అది వేడిగా అనిపిస్తుంది . ఆ తర్వాత వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కూడా జనాలు పెద్దగా పట్టించుకోరు. అయితే ఒక నటుడు భార్యని ఒక స్టార్ ప్రొడ్యూసర్ నీచంగా మాట్లాడిన వార్త మరొకసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ నటులు ఉన్నారు. అయితే ఈ నటుడు గురించి చెప్పుకోవాలి అంటే మాత్రం చాలా చాలా జెన్యూన్ అని చెప్పాలి. ఒకరి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు . ఇప్పుడు మన మధ్య లేరు ఈయన.
అయినా సరే ఈ నటుడి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అస్సలు తగ్గదు . అయితే ఆయన భార్యను ఒక స్టార్ ప్రొడ్యూసర్ దారుణంగా అవమానించారు అని అప్పట్లో ఓ రేంజ్ లో వార్తలు వినిపించాయి. దానికి కారణం ఈ హీరో ప్రొడ్యూసర్ ని ఓ సినిమా విషయంలో పాయింట్ చేయడమే . అంతేకాదు ఆమె కూడా కొన్ని సినిమాల్లో నటించింది . ఈ మూమెంట్లోనే టంగ్ స్లిప్ అవుతూ ఆ ప్రొడ్యూసర్ నోటికి వచ్చిన్నట్లు మాట్లాడేశారట. "నీ భార్యని నా పక్కలోకి పంపు రా " అంటూ నీచంగా మాట్లాడారట. ఆ మాటలకి బాగా హర్ట్ అయినా ఆ నటుడు.. ఆ తర్వాత ఆ ప్రొడక్షన్ హౌస్ నుండి సినిమాలని చేయడమే మానేశారట . ఇప్పటికీ ఇండస్ట్రీలో ఇది ఒక బిగ్ హాట్ టాపిక్..!