వేణుమాధవ్ .. ఈ పేరుకి ఓ స్పెషల్ చరిత్ర నే ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్స్ ఉన్న అప్పట్లో మాత్రం కమెడియన్ అంటే అందరికీ ఎక్కువగా గుర్తు వచ్చేది వేణుమాధవ్ . చూడడానికి చాలా చిన్నగానే ఉంటాడు కానీ ఆయన చేసే కామెడీ మాత్రం వేరే లెవెల్ . 1000 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చిన సరే ఇప్పుడు ఏ కమెడియన్ కూడా అలాంటి ఒక కామెడీని పండించనే పండించలేరు. రొమాన్స్ ని  కూడా చాలా ఆహ్లాదకరంగా కామెడీ చేసి నవ్వించడంలో వేణుమాధవ్ తర్వాత ఎవరైనా.  ఇప్పుడు రొమాన్స్ అంటే ఎంత పిచ్చిపిచ్చి వల్గర్  డైలాగ్స్ పంచెస్ వేస్తున్నారు . అది అందరికీ తెలుసు. 


కానీ ఒకప్పుడు అలా కాదు ఫ్యామిలీతో చాలా  ఆహ్లాదకరంగా కూర్చొని నవ్వుతూ ఎంజాయ్ చేసేవాళ్ళు . అయితే అలాంటి వేణుమాధవ్ ని ఇండస్ట్రీలో బ్రదర్ అంటూ ఓ  స్టార్ హీరో తొక్కేయడానికి ట్రై చేశారట . అప్పట్లో ఈ న్యూస్ సెన్సేషన్ గా మారింది . వేణుమాధవ్ డబ్బు కోసం రెమ్యూనరేషన్  కోసం వర్క్ చేయరు.  క్యారెక్టర్ నచ్చి క్యారెక్టర్ నవ్విస్తుంది అంటే రూపాయి కూడా లేకుండా సినిమా చేస్తాడు.  అంత మంచి మనసు కలవాడు వేణుమాధవ్ . అయితే ఓ హీరో సినిమాల్లో కామెడీ రోల్ రిజెక్ట్ చేశారట .



అది కొంచెం వల్గారిటీ ఉన్న కామెడీ కావడంతో అలాంటి కామెడీ చేయడం ఇష్టం లేని వేణుమాధవ్ ఆ రోల్ ని రిజెక్ట్ చేశారట.  దీంతో ఆ హీరో కష కట్టొ మరి వేణుమాధవ్ ని తన నెక్స్ట్ సినిమాలో కమెడియన్ గా తీసుకోలేదట . అంతేకాదు తన ఫ్రెండ్స్ అయిన హీరోలకు వేణుమాధవ్ కామెడీ బాగోదు.. ఆయన పర్సనల్గా ఇలాంటి వాడు అలాంటివాడు అంటూ చెప్పుడు మాటలు చెప్పి ఆయనకి అవకాశాలు తగ్గించారట.  కానీ వేణుమాధవ్ ని బాగా దగ్గర్నుంచి చూసి నమ్మేవాళ్లకు వేణుమాధవ్ క్యారెక్టర్ ఏంటో తెలుసు.  ఆ కారణంగానే ఇండస్ట్రీలో వేణు మాధవ్ నిలదొక్కుకుని వచ్చారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: