చాలా సంవత్సరా లు వెనక్కి వెళ్ళినట్లయితే చాలా తక్కువ మంది ఇండ్లలో శునకాలు ఉండేవి . కాలం మారే కొద్ది కొంత మంది సెక్యూరిటీ కోసం ఇండ్ల లో శునకాలను పెంచుకుం టూ వస్తే , మరి కొంత మంది ఫ్యాషన్ కో సం కూడా కుక్కలను పెంచుకునే వారి సంఖ్య పెరిగింది. కచ్చితం గా ఇం ట్లో కుక్క ఉంటే మంచి ది అనే ఉద్దేశంతో అనేక కుక్కలను పెంచుకునే వారు కూడా ఉన్నా రు. దీనితో సిటీల్లో మొదలైన ఈ కల్చర్ ప్రస్తుతం పల్లెటూరుల వరకు పాకింది . అనేక మంది కుక్కలను పెంచుకుంటున్నారు . దానితో అనేక రకాలైన కొత్త కొత్త బ్రీడ్లు కూడా మన ఇండియా లోకి వచ్చేస్తున్నాయి .

ఇక ఒంటరిగా ఏదైనా ఒక ఇల్లు ఉంది అంటే దానికి సెక్యూరిటీగా వాచ్మెన్ కంటే కూడా ఒక కుక్క ఉండడం ఎంతో క్షేమం సురక్షితం అని నమ్మే వారు అనేక మంది ఉన్నారు. దానితో ఒంటరిగా ఇల్లు ఉన్న వారు అనేక మంది కుక్కలను పెంచుకుంటూ వస్తున్నారు. ఇక మరి కొంత మంది కుక్కలను అత్యంత ఇష్టపడుతూ ఉంటారు. దానితో అలాంటి వారు కూడా కుక్కలను భారీగా పెంచుతూ వస్తున్నారు. ఇక కొంత మంది ఒక్క కుక్కను మాత్రమే కాకుండా అనేక కుక్కలను కూడా పెంచుకుంటూ వస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అనేక రకాలైన కుక్కలు ఉంటాయి. వాటితో పోలీసులు కొన్ని కేసులను కూడా సాధించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇకపోతే సైన్యంలో కూడా శునకాలను వాడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సైన్యంలో కుక్కలను వాడి బాంబు ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవడానికి , మరికొన్ని సేవలను కూడా వాటి నుండి పొందేందుకు సైన్యం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: