
ఇప్పుడు చెప్పేది హీరోయిన్ల బాడీ షేమింగ్ కాదు . ఒక హీరోయిన్ సరైన ఫిజిక్ ఎప్పుడు మెయిన్టైన్ చేయడం ఎంతో అవసరం .. వారి శరీర సౌష్టవం తేడా కొడితే కచ్చితం గా విమర్శలు తెచ్చుకుంటారు ఇది కూడా ఈ కోవలోకే వస్తుంది .. ఇక హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు సంబంధించి న విషయం ఇది .. 32 సంవత్సరా ల మృణాల్ తన ఫిజిక్ పై పట్టు కోల్పోయింది అంటున్నారు కొంత మంది నెటిజెన్లు .. ఆమె ఇప్పుడు కాస్త బరువెక్కింద ని చాలా మంది లేటెస్ట్ ఫోటోలు చూసి కామెంట్లు చేస్తున్నారు .. దీని కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి .. ఆ ఫోటోలో మృణాల్ నిజం గానే కాస్త లావు గా మారింది ..
అయితే ఇవి ఒరిజినల్ ఫోటోలు కావు అని కూడా అంటున్నారు అందరికీ అందుబాటు లోకి వచ్చిన ఏఐ టెక్నాలజీ ఆధారంగా మృణాల్ ఫోటోల్ని కాస్త మార్పింగ్ చేసి ఈ కొత్త ప్రచారం మొదలు పెట్టార ని కూడా ఆమె అభిమానులు వాదిస్తున్నారు .. అయితే ఇప్పుడు దీని పై మృణాల్ అభిమానులు ఒక్కసారి గా సోషల్ మీడియా లో భగ్గుమంటున్నారు .. ఆమె లావు పెరగలేద ని , ఎప్పటి లాగే తన ఫిజిక్ ను కాపాడుకుంటూ వస్తుందంటున్నారు .. అలాగే దీని కి సంబంధించి వాళ్ళు మృణాల్ జిమ్ చేస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియా లో వదులుతున్నారు . ఇలా సోషల్ మీడియా లో మృణాల్ ఏఐ ఫోటోలు , ఒరిజినల్ ఫోటోలు ఇప్పుడు ఊహించ ని రేంజ్ లో ట్రెండ్ గా వైరల్ గా మారుతున్నాయి .. ఇక మరి ఈ విషయం పై మృణాల్ ఠాకూర్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి ..